పెద్ద సినిమాల పోటీలో హనుమాన్ గట్టెక్కేనా
పెద్ద సినిమాల పోటీలో హనుమాన్ గట్టెక్కేనా: జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సినిమాలలో…ప్రేక్షకులు హనుమాన్ సినిమాకే నంబర్ వన్ ర్యాంకింగ్ పట్టం కడుతున్నారు. ఈ సినిమా మీద నమ్మకంతో నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఏపీలో కూడా దాదాపు రూ.13...
Posted On 07 Jan 2024