మోహన్ బాబు సరసన ఐశ్వర్యా రాయ్‌ !

మోహన్ బాబు సరసన ఐశ్వర్యా రాయ్‌: తమిళంలో ప్రఖ్యాత రైటర్ కల్కి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ । మహేష్ బాబు కొంబో వర్క్అవుట్ కాకపోవటంతో స్టార్ డైరెక్టర్ మణిరత్నం జయం రవి । విక్రమ్ । అమిత...