మరో మారు బాంబులతో వణికిన కొలంబో !

మరో మారు బాంబులతో వణికిన కొలంబో: ఈస్టర్ డే రోజున జరిగిన మారణహోమంతో అప్రమత్తమైన శ్రీలంక పోలీస్ శాఖ దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తోంది । దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించింది. ఇప్పటికే విమానాశ్రయం వద్ద ఉగ్రవాదులు అమర్చిన బాంబులను పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు....