Logo

నీరవ్ మోడీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?

కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి :     మొదట్లో 13వేల కోట్లుగా.. ఆ తర్వాత రూ.16 వేల కోట్లకు పైనే కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోడీకి సంబంధించిన కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు టోపీ పెట్టటం ఒక ఎత్తు అయితే..అతగాడికి ఇంత పెద్ద స్థాయిలో సాయం ఎ...