నాకూ వల వేశాడు.. తిరస్కరించాను @ అనసూయ
ఈ విషయం తాజాగా వెలుగులోకి : 2016లో అమెరికా నెంబర్‌తో శ్రీరాజ్ అనే వ్యక్తి నన్ను సంప్రదించాడు. తెలుగు అసోసియేషన్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరుకావాలని కోరాడు. అతను మాట్లాడే విధానం నచ్చక నేను తిరస్కరించాను. నేను తిరస్కరించినా కూడా పోస్టర్లో నాఫొటోను ముద్రించారు. ఆ ఈవెంట...
Posted On 16 Jun 2018