స్వీట్ 60 హీరోలు

స్వీట్ 60 హీరోలు :     టాలీవుడ్ వెటరన్ హీరోలు ఇంకా రేసులో మేమూ ఉన్నామంటూ వెండితెర మీద వెలిగిపోతున్నారు. యంగ్ డైనమిక్ హీరోలతో సరిసమానంగా హిట్లు కొట్టేస్తున్నారు. మధ్యలో కొద్దికాలం వెటరన్లకు కష్టకాలం వచ్చినా ఇప్పుడు మళ్లీ వెటరన్లకు కూడా ఆదరణ బాగానే దక్కుతోం...