బాలీవుడ్ ‘క్వీన్’… ‘అలియా’ మధ్య కోల్డ్ ‘వార్’ !

బాలీవుడ్ ‘క్వీన్’… ‘అలియా’ మధ్య కోల్డ్ ‘వార్’: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ । అందాల భామ అలియా భట్ మధ్య కోల్డ్ వార్ ఇప్పట్లో తేలేలాగా లేదు. వీరి మధ్య గొడవలకు కారణం అలియా తండ్రి మహేష్ భట్ అని తెలుస్తుంది. తాజాగా, కంగనా సోదరి రంగోలి మహేష్ భట్...