మోడీ సర్కార్ సంచలన నిర్ణయం రూ.2 వేల నోటు రద్దు లీకులు !
మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం రూ.2 వేల నోటు రద్దు లీకులు : మోడీ సర్కార్ మరో సంచలన నిర్ణయం దిశగా పావులు కదుపుతుంది. మోడీ సర్కార్ రూ.2 వేల నోటును నిషేధించనున్నారనే వార్త లీకులు ఇస్తున్నారు. అదేసమయంలో దాని స్థానంలో రద్దుచేసిన రూ.వెయ్యి నోటును తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ...
Posted On 09 Dec 2018