భారత్ లో కరోనా విలయం !

వాక్సిన్ అందుబాటులో ఉన్నా…. భారత్ లో కరోనా విలయం: రోజు రోజుకూ భారత్ లో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి… తాజా లెక్కల ప్రకారం గడచిన 24 గంటలలో… దేశవ్యాప్తంగా 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… ఇదే సమయంలో 19,957 రికవరీ కేసులు… 140 మరణ కేసులు నమోదయ్యాయి...