పవార్ మాటల్లో… ఏపీ సీఎం ప్రధాని అభ్యర్థి !

పవార్ మాటల్లో… చంద్రబాబు ప్రధాని అభ్యర్థి: ఎన్సిపి అధినేత శరద్ పవార్ పీఎం ఆభ్యర్దిత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు పీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు బెటర్ అని తన మనసులో మాటను బయట పెట్టారు పవార్. ఇంకా, ప్రతిపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిని ఎన్నుకోవాల్సి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి ।...