‘బోయపాటి’ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘రామ్’ !

బోయపాటి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్: ఇస్మార్ట్ శంకర్ | రెడ్ వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని…. అదే జోషులో… తదుపరి రెండు చిత్రాలను ప్రకటించాడు. మొదటిది ‘ఆవారా’ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నాడు, ఈ సి...