మూషికుని చేతిలో నగర వాసులు విల విల !

డ్రైనేజీలో మూషికం….నగర వాసుల పాలిట నరకం: సాధారణంగా ఎలుక సైజు చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది. కానీ ఈ చనిపోయిన ఎలుక చాలా భారీ కాయంతో ఉండటంతో ‘మెక్సికోలో’ అందరు షాక్ కి గురయ్యారు. అయినా ఇంత పెద్ద ఎలుక ఎక్కడైనా ఉంటుందా అనే సందేహం వచ్చినా కూడా అది ఎలుకే అని...