Previous Story
Tamannaah who is in dating with Bollywood hero
Posted On 12 May 2024
Comment: 0
Tamannaah who is in dating with Bollywood hero:
టాలీవుడ్ హీరోయిన్ “తమన్నా | బాలీవుడ్ స్టార్ విజయ్ వర్మ” మొదట్లో తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ మొదట్లో కలరింగ్ ఇచ్చినా…చాలా రోజుల నుంచి డేటింగ్‌లో ఉన్నారని “బిటౌన్ కోడై” కూస్తోంది…ఆ తర్వాత వారిద్దరూ ప్రేమికులని బయటపడింది.
తాజాగా….తమన్నా తల్లి కాబోతుందని…పెళ్లి కాకముందే ఒక బిడ్డను కనాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే…ఒకరిని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ లో… బాధ్యతలు తెలుస్తాయని వీరిద్దరి మధ్య చర్చ వచ్చిందట. ఈ వార్త సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతుతోంది.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1