The benefits of blue banana!

The benefits of blue banana!

Blue Banana: అరటిపండ్లు దాదాపు పసుపు రంగులో ఉంటాయి కానీ కూర అరటిపండ్లు అయితే ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే ఈ పండ్లలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Also Read: Legandarywood Do you know the ways to please Lord Shani! – Legandarywood

మనం తినే అరటిపండ్లకు భిన్నంగా ఉండే రుచికరమైన బ్లూ అరటిపండ్లను ఎప్పుడైనా రుచి చూశారా? మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి? వాటితో లాభాలు ఏంటో వివరాలు తెలుసుకుందామా?

Also Read: Legandarywood The Medicinal properties of Munaga are next level! – Legandarywood

బ్లూ జావా బనానా:

ఈ బ్లూ కలర్ అరటిపండ్లను బ్లూ జావా బనానా అంటారు. ఇవి అరటిలో మూసా అక్యుమినాటా మరియు మూసా బాల్సిసియానా యొక్క సంకరజాతులు. ఈ రకమైన అరటి మొక్కను ఆగ్నేయాసియా, మధ్య అమెరికా మరియు హవాయి దీవులలో ఎక్కువగా సాగు చేస్తారు. వాటి చర్మంపై ఒక రకమైన మైనపు పూత కారణంగా కాయ దశ నుండి నీలం రంగులో ఉంటాయి.

The benefits of blue banana!

వెనిలా ఐస్ క్రీం లాగా రుచిగా ఉండటం వల్ల వీటిని ఐస్ క్రీమ్ బనానాస్ అని కూడా అంటారు. అరటిపండు గుజ్జు కూడా మెత్తగా మరియు క్రీములా ఉంటుంది. నీలిరంగు అరటిపండులో 105 కేలరీలు మాత్రమే ఉంటాయి, ఇది ఐస్ క్రీం కంటే చాలా రెట్లు తక్కువ.

Also Read: Legandarywood Does so many benefits if we have Nandivardhana plant in our house! – Legandarywood

బ్లూ అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడమే కాకుండా, ఈ అరటిపండులోని ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. అలాగే, నీలి అరటిలో గ్యాస్ట్రో వంటి అనేక జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయి.

Also Read: Legandarywood Canada struggling with unemployment! – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood

Blue Banana: Bananas are almost yellow in color but green in color if they are curry bananas. Which are loved by children to adults, also these fruits have many health benefits.

Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood

Ever tasted the delicious blue bananas that are different from the bananas we eat? And where can these be found? Let’s know the details of what the benefits are with them.

Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood

Blue Java Banana:

These blue colored bananas are called Blue Java Banana. These are hybrids of Musa acuminata and Musa balcisiana in banana. This type of banana plant is mostly cultivated in Southeast Asia, Central America, and the Hawaiian Islands. They are blue in color from the pod stage due to a kind of waxy coating on their skins.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

They are also known as ice cream bananas because they taste like vanilla ice cream. Banana pulp is also soft and creamy. A blue banana contains only 105 calories which is many times less than ice cream.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

Blue bananas are rich in fiber. Apart from weight loss, the fiber in this banana has a powerful effect on digestive health. Regulates bowel movements. Also, blue banana has healing properties for many digestive diseases like gastro.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

About the Author

Leave a Reply

*