The Curd you see in restaurants is not the original curd!
The Curd you see in restaurants is not the original curd!
భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాదికి చెందిన ప్రజలు పెరుగును ఎంతగానో ఇష్టపడతారు, వారు తప్పనిసరిగా పెరుగును భోజనంలో తింటే, ఆ తర్వాత వారు తమ పూర్తి భోజనం ముగించినట్లు భావిస్తారు. అలాగే చాలా మంది పెరుగు నీళ్ల కంటే పటిష్టంగా ఉండటానికే ఇష్టపడతారు. అందుకే హోటళ్లు, రెస్టారెంట్లలో పెరుగు గడ్డకట్టినట్లు ఉంటుంది. దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా?
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
వివరాల్లోకి వెళితే, పాలలోని “కొవ్వు” తొలగించకుండా పెరుగు చేస్తే, పెరుగు “గడ్డకట్టే” అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ రెస్టారెంట్లలో వారు గడ్డకట్టడానికి మొక్కజొన్న పిండి మరియు వెనిగర్ కలుపుతారు. అందుకే రెస్టారెంట్లలో గడ్డకట్టడం చూస్తుంటాం.
అయితే అలాంటి పెరుగు తినకూడదని చెప్పలేం కానీ ఆ పెరుగు తింటే వచ్చే నష్టమేమీ లేదు. అయితే మనం స్వచ్ఛమైన పెరుగు కోసం డబ్బు చెల్లిస్తే, ఆ రెస్టారెంట్ మనకు స్వచ్ఛమైన పెరుగును ఇవ్వదు, కానీ వారు మనకు వివిధ పదార్థాల మిశ్రమాన్ని ఇస్తారని మనం తెలుసుకోవాలి.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
కనుక రెస్టారెంట్లలో గడ్డ పెరుగును తినాలా వద్దా అనేది పక్కన పెడితే, ఈ గడ్డ పెరుగు ఒకసారి మీరు మీ ఇంట్లో ప్రయత్నించండి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood New technology for fire the employees in tech companies! – Legandarywood
In India, especially people from the south love curd so much that if they must eat curd into the meal, and after that they have feel like finished their full meal. Also, most people prefer curd to be solid rather than watery. That is why curd is frozen in hotels and restaurants. Do you know the real reason behind this?
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
If we go into details, if we make curd without removing the “fat” from the milk, the chances of the curd “coagulation” are high. But in restaurants, they add corn flour and vinegar to make for coagulation. That’s why we see coagulation in restaurants.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=dspuAboIvvuWfPgH
But it cannot be said that you should not eat such curd, but there is no harm in eating that curd. However, we should know that if we are pays for pure curd, that restaurant will not give us pure that curd, but they will give us a mixture of various ingredients.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
So aside from whether to eat curd or not, once you will try to make it at your home. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood