The director fooled the Chiranjeevi fans with the teaser!
The director fooled the Chiranjeevi fans with the teaser!
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం విశ్వంభర టీజర్ దసరా సందర్భంగా విడుదలైంది, అయితే టీజర్ మెగా అభిమానులను నిరాశపరిచింది. దీనికి కారణం ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్‌ను ఎక్కువగా వాడుకోవడంతో పాటు అవతార్, మార్వెల్ సినిమాలకు సంబంధించిన సీన్లు ఎక్కువగా ఉండటమే.
Also Read: Legandarywood The Curd you see in restaurants is not the original curd! – Legandarywood
నిమిషం పాటు సాగే ఈ టీజర్ పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అయితే ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే రియాలిటీ స్క్రిప్ట్ కాకుండా గ్రాఫిక్స్ చేసినట్టు అనిపిస్తోంది, ఇది అంజి-2 సినిమా అంటూ మరీ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా విశ్వంభర సినిమా కంటే ఆదిపురుష సినిమా బాగుంటుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఏ మేరకు అప్రమత్తమై మరింత దృష్టి పెడుతుందో చూడాలి. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి చాలా క్లియర్ గా మేకప్ వేసుకుని కనిపిస్తున్నారు.
Also Read: Legandarywood Sex during breaks is mandatory in offices! – Legandarywood
ఈ ఎవరు ని మీరు ఒక లుక్ వేయండి. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
The teaser of Megastar Chiranjeevi’s latest film Vishwambhara was released on the occasion of Dussehra, but the teaser left Mega fans disappointed. The reason for this is that in addition to the heavy use of VFX, this movie has a lot of scenes from Avatar and Marvel movies.
Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood
On top of this teaser which lasts for a minute, there are also very bad trolls on social media. However, if you look at the visuals of this movie, instead of a reality script, it seems like some graphics have been done, and they are making very bad trolls saying that this is an Anji-2 movie.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
Especially some people are making comments saying that Adipurush movie will better than Vishwambhara. And to what extent the film team will be alerted and focus more on this matter? Moreover, Chiranjeevi looks very clear in this movie as she uses a lot of make-up.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Reference: