The mall has looted within half an hour of its opening
The mall has looted within half an hour of its opening:
Karachi: షాపింగ్ మాల్ “డ్రీమ్ బజార్” ప్రారంభించిన అరగంటలోనే మాల్ మొత్తం దోచుకెళ్లిన వింత ఘటన పాకిస్థాన్ లోని కరాచీలో చోటుచేసుకుంది.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=kCRXyK4dLxWuIqOZ
అవును మీరు చదివింది నిజమే, రూ. 50 కంటే తక్కువ ధరలకు వివిధ వస్తువులను విక్రయిస్తామని మాల్ యాజమాన్యం ప్రకటించిన మొదటి రోజే ఆ మాల్ విధ్వంసానికి గురయ్యింది.
Also Read: Legandarywood World’s fastest broadband available in China – Legandarywood
మెగా పొదుపు దుకాణంగా, ఈ మాల్ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేయబడింది. ప్రారంభోత్సవం రోజున, దుస్తులు, వివిధ ఉపకరణాలు మరియు గృహోపకరణాలు భారీ తగ్గింపు ధరలకు అందజేస్తామని మాల్ యాజమాన్యం ప్రకటించగా, మాల్ తెరవగానే వేలాది మంది ప్రజలు మాల్‌లోకి ప్రవేశించి తమ చేతికి దొరికిన వస్తువులను పట్టుకున్నారు.
అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు అక్కడి సిబ్బంది తలుపులు మూసే ప్రయత్నం చేయగా, బయటి వ్యక్తులు కర్రలతో అద్దాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. దీని తర్వాత మాల్ పరిస్థితి చాలా భయానకంగా మారింది. మరోవైపు నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. మాల్ బయట వేలాది మంది గుమిగూడారు.
Also Read: Legandarywood Features of the film that lifted superstar financially – Legandarywood
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుంటే కరాచీలోని గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో ఈ మాల్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రజలు మాల్‌లోని వస్తువులను తీసుకెళ్లినట్లు మనం చూడవచ్చు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Will male births disappear in the future! – Legandarywood
Karachi: A strange incident took place in Karachi, Pakistan, where the entire mall was looted within half an hour of the inauguration of the shopping mall “Dream Bazaar”.
Also Read: Legandarywood Will we see those days again in America – Legandarywood
Yes, you read that right, Rs. 50 the mall was destroyed on the first day when the mall management announced that they would sell various items at prices less than.
Also Read: Legandarywood The worst heartbreaking disaster in American history – Legandarywood
As a mega thrift store, this mall was heavily promoted on social media. On the day of the inauguration, the mall management announced that clothes, various accessories and household items will be offered at huge discount prices, and as soon as the mall opened, thousands of people entered the mall and grabbed the items they got their hands on.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=3ppEUy2A4iWe34Z2
However, when the staff there tried to close the doors to control the situation, the outsiders broke the glass entry gate with sticks and entered. After this the situation with the mall became very scary. On the other hand, traffic in the city came to a standstill. Thousands of people gathered outside the mall.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
The video of the incident has gone viral on social media. Looking at this video, it seems that this mall was opened in Gulistan-e-Johar area of Karachi. we can be seen that the people there took away the items from the mall.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood