సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో నిర్మాతల కృషి మరువలేనిది. అదే సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత ఇల్లు, భూమి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో కొందరు నిర్మాతల పరిస్థితి ఇదే.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హీరోయిన్ త్రిష గురించి, ఈ హీరోయిన్ కారణంగానే ఓ నిర్మాత బలయ్యాడు. అయితే ఒక నిర్మాత తన సినిమా గురించి త్రిషపై నేరుగా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. త్రిషతో చేసిన నాయకి సినిమా వల్ల నా జీవితం నాశనమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను సంపాదించిన డబ్బునంతా నాయకి సినిమాలో పెట్టుబడి పెట్టాను.
కానీ చివరికి నా దగ్గర ఏమీ మిగలలేదు. ఈ సినిమా సమయంలోనే దర్శకుడు పది కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాడు. కానీ సినిమా చూసినప్పుడు అందులో ఏదో మిస్సింగ్ ఉందనిపించింది. అందుకే రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమిళ శాటిలైట్ రైట్స్ ఇస్తానని త్రిషకు చెప్పాడట. కానీ ఆమె పట్టుబట్టి కోటి రూపాయల రెమ్యూనరేషన్ కావాలని చెప్పింది. అంతేకాదు నాయకి సినిమా కంటే ముందే త్రిషకు సంబంధించిన మరో సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యింది.
ఆ ఎఫెక్ట్ నాయకి సినిమాపై పడి అది కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాను. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అంటూ నాయకి సినిమా నిర్మాత గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
The effort of the producers in bringing a movie to the audience is unforgettable. If the same film flops, the producer will have to sell his house and land. This is the situation of some producers in the industry.
Now we are going to talk about the heroine Trisha, because of this Heroin a producer became strong. But this is the first time that a producer has directly commented on Trisha about his film. He said in an interview, “My life has been ruined by the movie Nayaki with Trisha.” I invested all the money I earned in the film Nayaki.
But in the end, I had nothing left. During this film, the director budgeted more than ten crores. But when I saw the movie, I felt that there was something missing in it. So, I told Trisha that I will give Tamil satellite rights without taking remuneration. But she insisted and said that she wanted a remuneration of one crore rupees. Moreover, before the movie Nayaki, another movie related to Trisha was released and it flopped.
That effect fell on Nayaki’s movie, and it also became a disaster. As the investment for this movie did not come, I went into debt. Giridhar, the producer of Nayaki movie, made sensational comments saying that my life is completely ruined.
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
The story of a producer cheated by heroin
The story of a producer cheated by heroin:
సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో నిర్మాతల కృషి మరువలేనిది. అదే సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత ఇల్లు, భూమి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీలో కొందరు నిర్మాతల పరిస్థితి ఇదే.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=PTD0_mQV7BSXBeE8
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది హీరోయిన్ త్రిష గురించి, ఈ హీరోయిన్ కారణంగానే ఓ నిర్మాత బలయ్యాడు. అయితే ఒక నిర్మాత తన సినిమా గురించి త్రిషపై నేరుగా వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. త్రిషతో చేసిన నాయకి సినిమా వల్ల నా జీవితం నాశనమైంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను సంపాదించిన డబ్బునంతా నాయకి సినిమాలో పెట్టుబడి పెట్టాను.
కానీ చివరికి నా దగ్గర ఏమీ మిగలలేదు. ఈ సినిమా సమయంలోనే దర్శకుడు పది కోట్లకు పైగా బడ్జెట్ పెట్టాడు. కానీ సినిమా చూసినప్పుడు అందులో ఏదో మిస్సింగ్ ఉందనిపించింది. అందుకే రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమిళ శాటిలైట్ రైట్స్ ఇస్తానని త్రిషకు చెప్పాడట. కానీ ఆమె పట్టుబట్టి కోటి రూపాయల రెమ్యూనరేషన్ కావాలని చెప్పింది. అంతేకాదు నాయకి సినిమా కంటే ముందే త్రిషకు సంబంధించిన మరో సినిమా విడుదలై ఫ్లాప్ అయ్యింది.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
ఆ ఎఫెక్ట్ నాయకి సినిమాపై పడి అది కూడా డిజాస్టర్ అయింది. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాను. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది అంటూ నాయకి సినిమా నిర్మాత గిరిధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
The effort of the producers in bringing a movie to the audience is unforgettable. If the same film flops, the producer will have to sell his house and land. This is the situation of some producers in the industry.
Also Read: Legandarywood The worst heartbreaking disaster in American history – Legandarywood
Now we are going to talk about the heroine Trisha, because of this Heroin a producer became strong. But this is the first time that a producer has directly commented on Trisha about his film. He said in an interview, “My life has been ruined by the movie Nayaki with Trisha.” I invested all the money I earned in the film Nayaki.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=TNGCvbjBmfo4-tQw
But in the end, I had nothing left. During this film, the director budgeted more than ten crores. But when I saw the movie, I felt that there was something missing in it. So, I told Trisha that I will give Tamil satellite rights without taking remuneration. But she insisted and said that she wanted a remuneration of one crore rupees. Moreover, before the movie Nayaki, another movie related to Trisha was released and it flopped.
Also Read: Legandarywood Lock down again in America due to the Deadly virus – Legandarywood
That effect fell on Nayaki’s movie, and it also became a disaster. As the investment for this movie did not come, I went into debt. Giridhar, the producer of Nayaki movie, made sensational comments saying that my life is completely ruined.
Also Read: Legandarywood China another effort best to destroys the humanity! – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood The state has given green signal to the cultivation of ganja! – Legandarywood
About the Author
Nandamuri family is mentioned in 14th century inscription!
Bill Gates worries on impending pandemic!