The worst heartbreaking disaster in American history
The worst heartbreaking disaster in American history:
అమెరికా దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన “ఫ్రాటర్ విల్లే” గని విపత్తు 1902లో సంభవించింది. ఈ విపత్తులో భాగంగా తెల్లవారుజామున బొగ్గు ధూళి | పేలుడు శిధిలాలు | విషపూరితమైన మీథేన్ వాయువు గని నుంచి బయటకు వెలువడడంతో…ఆనాడు గనిలో పనిచేస్తున్న 190 మంది అత్యంత దారుణంగా మృతిచెందారు.
Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood
మిగిలిన వారిని రక్షణ కోసం, ఆ ప్రాణాంతక వాయువు వెలువడటాన్నిమూసివేసే ప్రయత్నంలో మరొక 26మంది కొన్ని గంటల తర్వాత దురదృష్టవసాత్తు ఊపిరాడక చనిపోయారు. ఇది అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా మిగిలిపోయింది.
ఆ సమయంలో మరణానికి కొన్ని క్షణాల ముందు, ఓ వ్యక్తి వాటి తాలూకు ఆలోచనలను తన జీవిత భాగస్వామితో పంచుకుంటూ సదరు వ్యక్తి రాసిన లేఖ తాజాగా సోషల్ మీడియాని ఊపేస్తోంది.
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood
“ప్రియమైన భార్య…పిల్లలను పెంచటంలో మీకు సహాయం చేయడానికి ప్రభువుపై నమ్మకం ఉంచు. ఎలెన్ | నా డార్లింగ్ లిల్లీని జగ్రత్తగా చూసుకో, ఇక్కడ మేము కొంతమందిమి మాత్రమే ఉన్నాము..మిగిలిన వారు ఎక్కడున్నరో నాకు తెలియదు…ఎల్బర్ట్ మిమ్మల్ని స్వర్గంలో కలవమని చెప్పాడు..పిల్లలందరికీ చెప్పు..అక్కడ మా ఇద్దరినీ కలవండి.” అని ముగించారు.
Also Read: Legandarywood Junior sweated to Janvi Kapoor – Legandarywood
అయితే, ఈ ఘోర విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం కోల్ క్రీక్ కమ్యూనిటీ “నోరిస్ డ్యాం స్టేట్ పార్క్ లోని లెనోయిర్ మ్యూజియం”లో ఓ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. జాకబ్ పావెల్ రాసిన ఈ లేఖ ఆ మైనింగ్ విపత్తు ఎలాంటి నష్టాన్ని మిగిల్చిందనే విషయాన్ని గుర్తు చేస్తుంది.
Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood
The worst in American history was the “Fraterville mine” disaster in 1902. As part of this disaster, 190 people who were working in the mine died in the worst way since coal dust and explosive debris released from the mine in the early morning.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
Another 26 people died of suffocation a few hours later in an attempt to stop the release of the deadly gas to try to protect the rest. It remains one of the most tragic events in American history.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=-kLwXeXxPClEQly0
At that time, a letter written by a man sharing his thoughts with his spouse moments before his death is making viral on social media.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood
Dear wife, trust the Lord to help you raise children. Ellen | take care my darling Lily. there are only a few of us here, I don’t know where the rest are. Elbert says see you in heaven. Tell all the kids. Meet us both there. concluded that.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
However, the Coal Creek community has organized an exhibit at the “Lenoir Museum in Norris Dam State Park” to commemorate those who lost their lives in the disaster. This letter by Jacob Powell is a reminder of the damage that mining disaster left behind.
Also Read: Legandarywood Another epidemic spreading like Covid – Legandarywood
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Naga Chaitanya surprised gift to Samanta – Legandarywood