Tollywood queen who made sharp comments at a late age

Tollywood queen who made sharp comments at a late age:

క్యాస్టింగ్ కౌచ్ అనేది నేటి యువతకు సర్వ సాధారణం అయిన విషయం..అయితే ఇది సినిమా “రంగుల” ప్రపంచంలో కొంచెం అధికంగా ఉంటుంది…చాలామంది స్టార్ హీరోయిన్ల నుండి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే “ఫిమేల్ ఆర్టిస్టులు | యాంకర్లు | హీరోయిన్లు | సైడ్ క్యారెక్టర్లు | డాన్సర్లు | సింగర్స్” ఇలా ప్రతి ఒక్కరు క్యాస్టింగ్ కౌచ్ బాధితులే.

Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood

అయితే తాజాగా ఈ విషయంపై రమ్యకృష్ణ స్పందింస్తూ…కొన్ని కొన్ని పరిస్థితులకు తలవంచాల్సిందే…అయితే ఏ ఏ చోట్ల సర్దుకుపోవాలి అనేది వారి వ్యక్తిగత విషయం అని సంచలన వ్యాఖ్యలు చేసింది…ఇంత పెద్ద హీరోయినే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే ఆర్టిస్టుల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Ramya Krishna Latest updates

ఈ సుందరి..90 వ దశకంలో తన “అందం | అభినయం”తో సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపిన సుందరీమణుల్లో ఒకరు…సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది…ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

Casting couch is something that is very common amongst today’s youth, but it is a bit more in the “colorful” world of cinema. From many star heroines to newcomers to the industry, “female artistes | anchors | heroines | side characters | dancers | singers” everyone is a victim of this casting couch.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=dqyeR2J4THFVDPf_

But Ramakrishna recently responded on this matter and said that some situations have to give in, but she made a sensational remark that it is their personal matter to adjust in which places. If such a big heroin speaks such words, it can be understood what the situation of artists is who are new to the industry.

Also Read: Legandarywood Yogi Sarkar who upholds the honor of India’s mother – Legandarywood

This heroin was one of the beauties who rocked South India in the 90s with her “beauty | acting”.  This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Junior sweated to Janvi Kapoor – Legandarywood

About the Author

Leave a Reply

*