టీడీపీకి 105 స్థానాలు…విలక్షణ నటుడి విశ్లేషణ !

వచ్చేది బాబు ప్రభుత్వమే… విలక్షణ నటుడి విశ్లేషణ:

టాలీవుడ్ సీనియర్ నటుడు శివకృష్ణ తన మనసులోని మాటను మీడియాతో పంచుకున్నారు,

అసలు విషయానికి వస్తే, ఏపీ లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ఈ విలక్షణ నటుడు అన్నారు ఇంకా, ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ  చంద్రబాబు చేసిన అభివృద్ధి । సంక్షేమ పథకాలే టీడీపీని గెలిపిస్తాయని అవి మొదట్లో తీసుకొచ్చారా లేక చివర్లో తీసుకొచ్చారా అనే ప్రశ్నలు ఉపయోగం లేనివని । ప్రజలకు ఉపయోగపడ్డాయా లేవా అన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు.

 

టీడీపీకి 105 స్థానాలు... విలక్షణ నటుడి విశ్లేషణ

టీడీపీకి 105 స్థానాలు… విలక్షణ నటుడి విశ్లేషణ

తన విశ్లేషణ కరెక్ట్ అయితే, ‘పసుపు-కుంకుమ’ । వృద్ధాప్య పెన్షన్ ల ప్రభావంతో టీడీపీ 105 స్థానాలు గెలవటం ఖాయమని అన్నారు ఒకప్పుడు గ్రాస్ రూట్ లో । గ్రౌండ్ లెవెల్ లో బాగా పనిచేయడంతో పాలిటిక్స్ పై తనకు కొద్దిగా పట్టు దొరికిందని చెప్పుకొచ్చారు ఆ సెన్స్ తోనే 2004లో ‘మనం ఓడిపోతున్నాం సార్’ అని చంద్రబాబుకు చెప్పానని గుర్తుచేసుకున్నారు.

  • అప్పుడు, తాను చెప్పిన మాటలు ఎవరూ నమ్మలేదని
  • నమ్మినా నమ్మకపోయినా జరిగింది అదేనని అన్నారు
  • అలాగే, 2014లోనూ తాను చెప్పిందే జరిగిందని అన్నారు అని ఆయన గుర్తు చేసారు.

ఈ విశ్లేషణలతో తెలుగు తమ్ముళ్లలో ఆనందం । టీడీపీ క్యాడర్ లో ఉత్సాహం నింపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

Read alsohttps://www.legandarywood.com

About the Author

Leave a Reply

*