Turbulence in the Indian Ocean

Turbulence in the Indian Ocean:

భారతదేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్ర జలాల ప్రభావం…భారత భారతదేశంపైనా తీవ్ర ప్రభావం చూపబోతుందని..శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

వివరాలలోకి వెళితే.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ (ఐఐటీఎం) అధ్యయనం ప్రకారం “మెరైన్ హీట్ ‌వేవ్” సమస్య అంతకంతకూ పెరుగుతుందని…అది పుట్టించే వేడిని ఊహించలేం…ఆ వేడి ధాటికి పచ్చని ప్రాంతాలన్నీ మాడిమసైపోతాయి అని తెలిపారు.

Turbulence in the Indian Ocean

గత నాలుగు దశాబ్దాలుగా వాతావరణాన్ని పరిశీలించిన తరువాత శాస్త్రవేత్తల అంచనా ప్రకారం… ఈ భూగోళంపై పడే ప్రభావం అంతాఇంతా కాదట….పదేళ్లపాటు ఆగకుండా అణుబాంబులు కురిస్తే ఎంత వేడి ఉత్పన్నం అవుతుందో అంతటి వేడికి హిందూ మహాసముద్రం గురికాబోతోందట.

Also Read: Legandarywood BJP MP Navneet Kaur Mass warning to Owaisi – Legandarywood

ఈ ఉపద్రవం నుంచి మనం బయటపడాలంటే..వృక్ష సంపద వృద్ధి చేయటం…ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించటం…ప్రకృతిని కాపాడుకోవటం..ఇత్యాదివి పాటించటం ద్వారా..రాబోవు ఉపద్రవాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు…మరి ఆ ఉపద్రవాలేంటో ఈ వీడియో ద్వారా వీక్షించండి…మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Modi warning to the Congress party – Legandarywood

About the Author

Leave a Reply

*