‘బీజేపీ’ మానిఫెస్టోలో ‘తప్పులు’..స్వామి ‘హితవు’ !

‘బీజేపీ’ మానిఫెస్టోలో ‘తప్పులు’..స్వామి ‘హితవు’:

‘సంకల్ప పత్ర’ పేరుతో బీజేపీ సోమవారం ‘మేనిఫెస్టో’ను విడుదల చేసింది ఎన్నో పథకాలను ఈ మెనిఫెస్టోలో ఉంచారు.

 

'బీజేపీ' మానిఫెస్టోలో 'తప్పులు'..స్వామి 'హితవు'

‘బీజేపీ’ మానిఫెస్టోలో ‘తప్పులు’..స్వామి ‘హితవు’

 

ఈ మానిఫెస్టోలో 2 ‘తప్పులు’ దొర్లినట్టు సుబ్రహ్మణ్య స్వామి గుర్తించారు.

  • 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం.
  • అత్యధిక జీడీపీ కలిగి ఉన్న దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉంది.

ఈ ‘తప్పు’ల గురుంచి ఆయన మాట్లాడుతూ, రైతుల ఆదాయం రెండింతలు చేయాలంటే ‘వృద్ధి రేటు’ ఏడాదికి 24 శాతం నమోదు కావాలని… ఇది ‘అసంభవ’మని అన్నారు. ఏడాదికి 10 శాతం వృద్ధి రేటు అయితే సాధించవచ్చని తెలిపారు.

వాస్తవానికి అత్యధిక జీడీపీ కలిగి ఉన్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉందని ‘స్వామి’ చెప్పారు. దీన్ని సరిదిద్దాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ కు ‘సూచించాన’ని చెప్పారు.

కాగా, బీజేపీ మేనిఫెస్టో కమిటీకి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వం వహించారు.

 

Read Also: https://www.legandarywood.com

 

About the Author

Leave a Reply

*