Unemployment is a growing problem in the IITs
Unemployment is a growing problem in the IITs:
అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరుగాంచిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)లలో చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు లేకపోవటం…దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోందని….ఈ వివరాలను ధీరజ్ సింగ్ అనే పూర్వ విద్యార్థి(ఐఐటీ కాన్పూర్) సమాచార హక్కు చట్టం (RTI) కింద సేకరించాడు.
Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=rD14JmNJjWO-Byrb
తాజాగా ఆ వివరాలను ధీరజ్ తన లింక్డ్‌ఇన్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. 2024లో ప్లేస్ మెంట్ల కోసం 21 వేల మందికి పైగా ఐఐటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 13 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన వారు నిరుద్యోగులుగానే మిగిలిపోయారు.
Also Read: Legandarywood Bollywood actress baby bump trending viral – Legandarywood
2022లో 3 వేల మందికి పైగా… కొత్తగా ఏర్పాటు చేసిన 14 ఐఐటీలలో క్యాంపస్ ప్లేస్ మెంట్ల కోసం రిజిస్టర్ చేసుకున్న వారిలో 40 శాతం మందిని కంపెనీలు రిజెక్ట్ చేశాయి.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఐఐటీలలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారిలో ఇప్పటివరకు ఆరుగురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు ధీరజ్ లింక్డిన్‌లో పోస్ట్ చేశాడు.
Also Read: Legandarywood Tamannaah who is in dating with Bollywood hero – Legandarywood
ఎంత చదువుకుంటే..అంత సోమరిపోతులుగా మిగిలిపోవటం..ఒక్క భారతదేశంలోనే ఎక్కువగా చూస్తూంటాము…ఈ సమస్యకు పరిష్కారం చదువుతో సంబంధం లేకుండా.. ఏదో ఒక పనిలో నైపుణ్యం పెంచుకుని…ఆ దిశగా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=4qCgLE0xAJv3cs9h
ఈ వ్యాసంపై మీ యొక్క సూచనలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి…మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood
The lack of jobs even for the students at the Indian Institutes of Technology (IITs), which is known as one of the best engineering colleges, shows the seriousness of the unemployment problem in the country. Dhiraj Singh, an alumnus (IIT Kanpur) has filed a Right to Information (RTI) collected the details.
Also Read: Legandarywood Funny Memes On Guntur Kaaram Trailer – Legandarywood
Recently, Dheeraj posted the details on his LinkedIn account. More than 21,000 IIT students applied for placements in 2024, but only 13,000 of them got jobs. The rest remained unemployed.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
In 2022 more than 3,000 students, and also recently 40 percent of those who registered for campus placements in the newly established 14 IITs got rejected.
Also Read: Legandarywood Funny Memes of KCR Vs Revanth Reddy – Legandarywood
Compared to then, the number of unemployed people in IITs is increasing now and it is worrying. Dheeraj posted on LinkedIn that so far six IIT students have committed suicide among those waiting for jobs. Let us know your suggestions on this article in the form of comments, your legendarywood.
Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873