Upendra’s crazy movie UI is ready for release
Upendra’s crazy movie UI is ready for release:
క్రియేటివిటీ కథనాలతో కూడిన అడ్వాన్స్డ్ సినిమాలు “ఉపేంద్ర | ఏ | సూపర్” ఇంకా తన ట్రేడ్ మార్క్ నటనతో సౌత్ ఇండియాని ఊపేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కన్నడ స్టార్ ఉపేంద్ర అనే చెప్పాలి.
Also read: https://youtube.com/@legandarytrollsadda?si=PHW0zH21vreJ9XKp
మళ్ళీ చాలా సవంత్సరాల తర్వాత ఉపేంద్ర తన దర్శకత్వంలో వస్తున్న మరొక క్రేజీ ప్రాజెక్ట్ సినిమానే “యూఐ”. ఈ మూవీ టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఉపేంద్ర మార్క్ వినూత్నతను కనబరుస్తూ రాగా మధ్యలో ఎందుకో సైలెంట్ అయ్యింది.
కాగా..ఇక ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది రివీల్ చేయలేదు కానీ… ఫైనల్ గా అయితే ఈ అక్టోబర్ లో రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ అప్డేట్ ఇచ్చిన ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా | వీనస్ ఎంటర్టైన్మెంట్స్ అలాగే లహరి ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు.
Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood
సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Tollywood queen who made sharp comments at a late age – Legandarywood
Kannada Star Upendra is one of the heroes with his trademark acting who has done the advanced films with creative narratives and shakes the south industry.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
“UI” is another crazy project of Upendra coming under his direction after many years. From the teaser to the trailer of this movie, Upendra Mark has been showing innovation.
Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood
Meanwhile, the release date of this movie has not been revealed, but the makers have given an update that it will be released in this October. While Ajanish Loknath is providing the music for this movie, and Venus Entertainments and Lahari Films are producing it.
Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=AlTbmLy_oVPjCE92
This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.
Also Read: Legandarywood Another epidemic spreading like Covid – Legandarywood