హ్యాపీ బర్త్ డే లిల్లీ @ విజయ్ !
హ్యాపీ బర్త్ డే లిల్లీ @ విజయ్:
ఛలో । గీతగోవిందం సినిమాలతో ‘క్రేజీ’ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి ‘రష్మిక’ మంథన, ప్రస్తుతం తమిళంలో కార్తీ తో, తెలుగులో డియర్ కామ్రేడ్ సినిమాలతో బిజీ గా ఉంది. మహేష్ తదుపరి సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ అనుకుంటున్నారు.
మే 31న విడుదల కానున్న ఈ సినిమా మరో టీజర్ ను ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. కాగా, మొదటి టీజర్ తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు.

హ్యాపీ బర్త్ డే లిల్లీ @ విజయ్
నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా ‘విజయ్’ దేవరకొండ ఈ టీజర్ ను షేర్ చేస్తూ ‘హ్యాపీ బర్త్ డే లిల్లీ’ అని రష్మిక కు ‘విషెస్’ చెప్పారు.
భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘రష్మిక క్రికెటర్ గా । విజయ్ స్టూడెంట్ లీడర్’ గా లీడింగ్ రోల్ చేస్తున్నారు అయితే, ఇందులో విజయ్ కాకినాడ యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరించనుండటం విశేషం.
Read Also: https://www.legandarywood.com