విక్రమ్ ‘కదరం కొండన్’ టీజర్ ‘అదుర్స్’ !

విక్రమ్ ‘కదరం కొండన్’ టీజర్ ‘అదుర్స్’ :

విక్రమ్ । చీకటి రాజ్యం’ ఫేమ్ రాజేష్ సెల్వ । కమలహాసన్  కాంబినేషన్ లో ‘కదరం కొండన్’.. హాలీవుడ్ సినిమా ‘డోంట్ బ్రీథ్’ కు రీమే క్ గా  తెరకెక్కుతోంది, ఇందులో విక్రమ్ విదేశీ పోలీసు పాత్రలో నటిస్తున్నాడని సమాచారం.

 

 'కదరం కొండన్' టీజర్

‘కదరం కొండన్’ టీజర్

కమలహాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ సరసన అక్షర హాసన్ హీరయిన్ గా నటిస్తుంది. గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాజేశ్ సెల్వ దర్శకత్వంలో వస్తున్న, ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు.

 

'డోంట్ బ్రీథ్' కు రీమే క్

‘డోంట్ బ్రీథ్’ కు రీమే క్

ఇటీవలే ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వదలగా మంచి స్పందన వచ్చింది.

 

మరోటీజర్

మరోటీజర్

విక్రమ్ తాజాగా  ‘ఇంకొక్కడు'(ఇరుముగన్) హిట్ అందుకుని దాదాపు పదేళ్లు కావొస్తుంది. మరి ఈ సినిమాతో అయినా విక్రమ్  హిట్ అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి. తాజాగా ఈ  సినిమా నుంచి మరోటీజర్ వచ్చింది.. తాజా లుక్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతుంది.

 

Read Also: https://www.legandarywood.com

 

About the Author

Related Posts

Leave a Reply

*