Share Post

 కైరాకి సహాయం చేసే ‘కిర్రాక్’ పోస్టర్ @ ‘వినయ విధేయ రామ’ !

కైరాకి సహాయం చేసే ‘కిర్రాక్’ పోస్టర్ @ ‘వినయ విధేయ రామ’:

బోయపాటి శ్రీను దర్శకత్వంలో… రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఊరమాస్ సినిమాగా అభిమానులు ఫిక్స్ అయిన సందర్భంలో న్యూ ఇయర్ విషెస్ చెబుతూ న్యూ పోస్టర్ విడుదల చేశారు.

 కైరాకి సహాయం చేసే 'కిర్రాక్' పోస్టర్

కైరాకి సహాయం చేసే ‘కిర్రాక్’ పోస్టర్

గుడిలో గంట కొట్టించేందుకు ‘రామ్ చరణ్ । కైరా అద్వానీ’కి సహాయం చేసే పోస్టర్ ఆసక్తికరంగా వుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఒకసారి లూకేయండి.

 

Read Also: https://www.legandarywood.com

 

Share Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *