Will male births disappear in the future!

Will male births disappear in the future!

భవిష్యత్తులో మగ జననాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని జపాన్‌లోని హక్కైడో యూనివర్సిటీ పరిశోధకులు సంచలన నివేదిక ఇచ్చారు. అయితే వైద్యరంగంలో అమల్లోకి వచ్చిన వినూత్న పద్ధతులు, ఆవిష్కరణల ద్వారా కొత్త జన్యువుల సృష్టితో ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం అంత కష్టమేమీ కాదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ వివరాలు ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Also Read: https://youtube.com/@legandarytrollsadda?si=2-TgQrepOPsQoT0A

మనుషులతో సహా క్షీరద ఆడవారికి రెండు ‘X’ క్రోమోజోమ్‌లు ఉంటాయి. మగవారికి ఒక X-క్రోమోజోమ్ మరియు ఒక Y-క్రోమోజోమ్ ఉంటాయి. ఇది కడుపులో ఉన్న శిశువు యొక్క లింగాన్ని నిర్ణయిస్తుంది. అయితే, పురుషులలో X-క్రోమోజోమ్‌లో 200 రకాల జన్యువులు ఉండగా, Y క్రోమోజోమ్ 1,900 నుండి 55%కి పడిపోయిందని పరిశోధకులు కనుగొన్నారు.

Will male births disappear in the future

అలాగే గడిచిన 160 మిలియన్ సంవత్సరాలలో జన్యువుల క్షీణత ఈ మేరకు తగ్గిందని చెప్పారు. ఇలాగే కొనసాగితే కడుపులో ఉన్న ప్రతి బిడ్డ ఆడపిల్లగానే పుడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. తూర్పు ఐరోపాలో కనిపించే ఎలుకల జాతి మోల్ వోల్స్‌లో ఈ మార్పును పరిశోధకులు ఇప్పటికే గుర్తించారు. ఈ ఎలుకలలోని మగ జన్యువులు, జపాన్‌లో లభించిన మగ స్పైనీ ఎలుకలలో ఇప్పటికే ‘వై’ క్రోమోజోమ్‌లు మాయమైనట్లు చెబుతున్నారు. మనుషుల్లో కూడా అదే జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read: Legandarywood Ex-ENC who made sensational allegations against KCR and Harish Rao – Legandarywood

సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది. ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

Researchers from Hokkaido University in Japan have given a sensational report that male births may disappear in the future. However, they expressed hope that finding a solution to this problem will not be so difficult with the creation of new genes through the innovative methods and discoveries that have come into force in medicine. These details were published in the journal ‘Proceedings of the National Academy of Science’.

Also Read: Legandarywood Durex shocking Report on Indians virginity – Legandarywood

Mammalian females including humans have two ‘X’ chromosomes. Males have one X-chromosome and one Y-chromosome. It determines the gender of the baby in the womb. However, while the X-chromosome in men has up to 200 different types of genes, the Y chromosome has dropped from 1,900 to 55%, the researchers found.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

Also said that in the past 160 million years, the decline of genes has decreased to this extent. If this continues, researchers believe that every baby in the womb will be born a girl. Researchers have already spotted this change in mole voles, a rodent species found in Eastern Europe. It is said that the male genes in these rats, the ‘Y’ chromosomes have already disappeared in the male spiny rats found in Japan. They warn that there is a danger of the same happening in humans.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=MzscGSG8UcMc79gt

This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

About the Author

Leave a Reply

*