Yogi Sarkar who upholds the honor of India’s mother

Yogi Sarkar who upholds the honor of India’s mother:

హిందూ దేశంలో..హిందువుల పట్ల జరుగుతున్నఅరాచకాలకు…చరమగీతం పాడుతూ…యోగి సర్కార్ బలవంతపు మతమార్పిడుల నిరోధక (లవ్ జిహాద్) బిల్లు 2024కు ఆమోదం తెలిపింది.

Also Read: Legandarywood Anupama who is dating a star heroin Ex lover – Legandarywood

సవరించిన బిల్లు ప్రకారం మతమార్పిడి ఉద్దేశంతో మైనర్లను | ఇతరులను బెదిరించడం | దాడులు చేయడం | మోసపూరిత వివాహాలు | ఇతర మార్గాల ద్వారా మతిమార్పిడికి పాల్పడే వారికి శిక్ష మరింత పెరగనుంది….అనగా ఇకపై దోషులకు యావజ్జీవం శిక్ష పడే అవకాశం ఉంటుంది.

Yogi Sarkar Victory

అయితే…గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ | ఫిర్యాదు కానీ బాధితులు | తల్లిదండ్రులు | తోబుట్టువుల సమక్షంలోనే ఇవ్వాల్సి ఉండేది…అలాగే నేరాలకు పాల్పడిన వారికి పదేళ్ల జైలు | రూ.50,00 జరిమానా ఉండేది.

Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood

సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఈ కేసుల్లో 20 ఏళ్లు జైలు శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ విధిస్తారు.

Also Read: Legandarywood Junior sweated to Janvi Kapoor – Legandarywood

“స్వార్ధ పూరిత | కుటుంబ” రాజకీయాలకు అతీతంగా ఒక యోగి చేస్తున్న కృషి…ఈ భరత జాతి ఉన్నంత కాలం నిలిచి ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం ఈ వ్యాసం రాయటం జరిగింది…ఈ పోస్టుపై మీ యొక్క అభిప్రాయాలను..మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Impact of the Depression on the US Economy! – Legandarywood

Yogi Sarkar has approved the Anti-Forcible Conversions (Love Jihad) Bill 2024 in the Utter Pradesh Assembly.

Also Read: Legandarywood Bollywood heroin dating with Team India cricketer – Legandarywood

According to the amended bill, minors with intent to convert Bullying others | making attacks | Fraudulent Marriages | For those who commit conversions by other means, the punishment will be increased more than expected, meaning that the convicts will now face life imprisonment.

Also Read: https://youtube.com/@vinaykumarmemorablechannel4873?si=aa8jYz_fdSu3L0La

However, the information in such cases in the past, Complaint but victims | Parents | It was to be given in the presence of the siblings. And ten years imprisonment for the offenders and There was a fine of Rs.50,00.

Also Read: Legandarywood Is Kiara getting romance with Kollywood hero – Legandarywood

According to the revised rules, now anyone can inform the police in writing. 20 years imprisonment, and also life imprisonment is imposed in these cases.

Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873

A yogi’s effort beyond “selfish | family” politics will last as long as this Bharata race exists. This article has been written according to the story that came on social media, let us know your views on this post in the form of comments @Legandarytrollsadda.

Also Read: Legandarywood People’s aspirations should not be forgotten with successive victories – Legandarywood

About the Author

Leave a Reply

*