Prabhas Kamal movies are releasing in a single day
Prabhas Kamal movies are releasing in a single day: డార్లింగ్ “ప్రభాస్ | నాగ్ అశ్విన్” కాంబోలో అశ్వినిదత్ నిర్మాతగా…ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో…తెరకెక్కుతున్న “కల్కి 2898 ఏడీ” మూవీపై మేకర్స్ ఏకంగా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేశారు. Also Read: Legandarywood Samantha will test her luck as a producer – Legandarywood ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలనిపెంచేసింది…అయితే ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా జూన్ 27 అంటే గురువారం…ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకి పోటీగా అదే రోజు “శంకర్ డైరెక్షన్” లో కమల్ హాసన్ “ఇండియన్ 2 ” సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. Also Read:...
Posted On 30 Apr 2024