ప్లాట్ ఫామ్ టికెట్ బాదుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం !
ప్లాట్ ఫామ్ టికెట్ బాదుడు…కొంచెం ఇష్టం కొంచెం కష్టం: దేశంలో లాక్ డౌన్ ముగియడంతో దాదాపుగా అన్ని రంగాలు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. ఇక ఈరోజు నుంచి అంటే ‘సెప్టెంబర్ 12’ నుంచి 80 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. ప్లాట్...
Posted On 12 Sep 2020