Dear Movie has Streaming on Netflix OTT

Dear Movie has Streaming on Netflix OTT:

జీవీ ప్రకాశ్ కుమార్ | ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన సినిమా “డియర్” ఈ ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీ గతేడాది గురక సమస్యను సబ్జెక్టుతో వచ్చిన సినిమా గుడ్ నైట్ “గురక” స్టోరీతోనే తీయడం | ఫన్ మిస్ అవడంతో ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది.

Dear Latest Movie News

అయితే సినిమా కథ స్లోగా ఉన్నా “గురక” వల్ల కొత్తగా పెళ్లయిన దంపతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనే పాయింట్ తో ఎంతో ఎంటర్ టైనింగ్ గా | ఎమోషనల్ గా చూపించారు.

Also Read: Legandarywood Premalu Movie Comes to entertain the audience – Legandarywood

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ “నెట్ ఫ్లిక్స్” ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ఈ మూవీను ఏప్రిల్ 28 నుంచి “నెట్‌ఫ్లిక్స్‌”లో విడుదల చేయనున్నారని సమాచారం.

ఫ్రెష్ కంటెంట్ ను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా మీకు ఒక మంచి ఛాయస్. మీరు ఈ సినిమాను ఓటీటీ లో చూసి మీ యొక్క అభిప్రాయాలను మాతో పంచుకోండి..సదా మీ సేవలో మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Funny Memes On Stoinis Terrific Innings – Legandarywood

 

About the Author

Leave a Reply

*