Telugu girl’s talent in fashion world

Telugu girl’s talent in fashion world:

బిటి ఫ్యాషన్ వీక్‌లో తళుక్కున మెరిసిన ఈ బెంగాలీ చిన్నది…అనంతరం మీడియాతో మాట్లాడుతూ…పువ్వులు | ఆకులు | అంద‌మైన ముత్యాల చేరిక‌తో ఈ డిజైన‌ర్ లుక్ ని డిజైన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని మృణాల్ తెలిపింది. భార‌తీయ సాంప్ర‌దాయ దుస్తులంటే ప్రాణం అని కూడా అంది. తాజా డిజైన్ పెళ్లిళ్ల సీజ‌న్ కి స‌రిపోయేది. ” ర్యాంప్ వాక్ సరదాగా ఉంది.. కొంత భయం కూడా ఉంది” అంటూ ఈ ఘ‌న‌త‌కు కార‌కురాలైన డిజైన‌ర్ “అను పెళ్లకూరు”ని బెంగాలీ బ్యూటీ ప్ర‌శంసించారు.

Mrunal Thakur Latest Stills

ఇంకా ఆమె మాట్లాడుతూ ఈ దుస్తులను తయారు చేయడానికి 1400 గంటలు శ్రమించిందని మృణాల్ తన డిజైనర్ ని పొగడ్తలతో ముంచెత్తింది.

Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood

ప్రస్తుతం ఈ హీరోయిన్ “పూజా మేరీ జాన్” అనే హిందీ సినిమాతో పాటుగా | తమిళంలో శింబుతో కూడా ఒక సినిమా చేస్తోంది.

Also Read: Legandarywood Techies lost their jobs more than 80 thousand – Legandarywood

About the Author

Leave a Reply

*