BJP MP Navneet Kaur Mass warning to Owaisi

BJP MP Navneet Kaur Mass warning to Owaisi – Navaneet Kaur:

ముందుగా అక్బరుద్దీన్ ఒవైసీ…బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఉద్దేశించి…15 నిమిషాల్లో తరమికొడతామంటూ…చేసిన వ్యాఖ్యలకు..ధీటుగా..15 సెకన్లలో “ఒవైసీ బ్రదర్స్‌”ని అడ్రస్ లేకుండా చేస్తానని బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

ఇంకా ఆమె మాట్లాడుతూ..”హైదరాబాద్ మరో పాకిస్థాన్” కాకూడదు అనుకుంటే… బీజేపీ అభ్యర్థి మాధవీ లతను గెలిపించాలన్నారు ఎంపీ.

BJP MP Mass warning to old city voters

అయితే…”నవనీత్ కౌర్‌ కౌంటర్”కి అసదుద్దీన్ ఒవైసీ కూడా స్పందింస్తూ…15 సెకన్లు ఎందుకు తీసుకుంటున్నారు…ఒక గంట సమయం తీసుకోండి…ముస్లింలను ఏం చేస్తారో చేయండన్నారు. అధికారమంతా మీ దగ్గరే ఉంది…మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని తెలిపారు.

Also Read: Legandarywood Modi warning to the Congress party – Legandarywood

మన విలువైన ఓటు..మత ప్రధానంగా కాకుండా..అభివృద్ధి ప్రధానంగా ఉండాలి…జనాల గొంతును చట్ట సభలలో వినిపించే నాయకుడికి ఓటు వేయటం… దేశ పౌరులుగా మన బాధ్యత.

Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873

ఈ వార్త మీద మీయొక్క అభిప్రాయాలను…కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి…మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood

 

About the Author

Leave a Reply

*