Journalist’s shocking question to Fahad Faasil
Journalist’s shocking question to Fahad Faasil, Has the image changed with Pushpa:
“సుకుమార్ | అల్లు అర్జున్” కాంబోలో వచ్చిన మూవీ “పుష్ప” దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో…పోలిస్ అధికారి పాత్రలో “షెకావత్” గా ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులని అలరించారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా పుష్ప తర్వాత మీకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చిందా…అని విలేకరి ప్రశ్నించారు?
Also Read: Legandarywood Tollywood queen post goes viral – Legandarywood
ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ…”సుకుమార్” పై ఉన్నఅభిమానంతో పుష్ప చేశానని…ఈ సినిమా…నా కెరీర్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేదు | ఎప్పటిలానే నాకు వచ్చే అవకాశాలు వస్తున్నాయి. ఇందులో దాచుకోవాల్సింది ఏమీ లేదు అని తన అభిప్రాయాన్ని మీడియాతో పంచునుకున్నారు.
ఇంకా మాట్లాడుతూ…నా మనసంతా మలయాళ సినిమాలపైనే ఉంటుంది. మలయాళం రానివాళ్లు కూడా మలయాళ సినిమాలు చూస్తున్నారు. నాకు “అదెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎవరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేద”ని అన్నారు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
ఆగష్టు 15న విడుదలకానున్న”పుష్ప సీక్వెల్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదలై..మంచి విజయం సాధించాలని కోరుకుంటూ…మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Prabhas Kamal movies are releasing in a single day – Legandarywood