Prabhas Kamal movies are releasing in a single day

Prabhas Kamal movies are releasing in a single day:

డార్లింగ్ “ప్రభాస్ | నాగ్ అశ్విన్” కాంబోలో అశ్వినిదత్ నిర్మాతగా…ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో…తెరకెక్కుతున్న “కల్కి 2898 ఏడీ” మూవీపై మేకర్స్ ఏకంగా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

Also Read: Legandarywood Samantha will test her luck as a producer – Legandarywood

ఇటీవల విడుదలైన టీజర్ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలనిపెంచేసింది…అయితే ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా జూన్ 27 అంటే గురువారం…ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

Indian 2 Movie Latest Stills

ఈ సినిమాకి పోటీగా అదే రోజు “శంకర్ డైరెక్షన్” లో కమల్ హాసన్ “ఇండియన్ 2 ” సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1

కొస మెరుపు ఏమిటంటే…ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కావటం వల్ల.. ఏ సినిమాకి రికార్డ్ వసూళ్లు వస్తాయో… ఏ సినిమా చరిత్ర సృష్టిస్తుందో..అనేది తెలియాలంటే…ఆ హీరోల అభిమానులు జూన్ 27 వరకు ఆగాలి.

ఈ రెండు సినిమాలు విజయవంతం అవ్వాలని కోరుకుంటూ..మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Sai Pallavi Ranbir Kapoor as Sita Rama in Bollywood Ramayana – Legandarywood

About the Author

Leave a Reply

*