ఆ సీన్లలో రెచ్చి పోవటమే శాపమైంది !
ఆ…సీన్లపై ఆండ్రియా ఆవేదన: సింగర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాల అరుదు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉంటారు ‘ఆండ్రియా జెరెమియా’. యుగానికి ఒక్కడు సినిమా ఈమెకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది కమల్ హాసన్ తో విశ్వరూపం తరువాత...
Posted On 01 Oct 2020