Balayya’s Reel Sister who will get married soon

Balayya’s Reel Sister who will get married soon:

తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన వరలక్ష్మికి తొలినాళ్ళల్లో అపజయాలు పలకరించాయి.

తదుపరి గేర్ మార్చి విలన్ తరహా పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సుందరి అలాగే కొనసాగుతూ వచ్చింది. తరువాత తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి వరసగా…నాంది | క్రాక్ | యశోద | వీర సింహా రెడ్డి | హనుమాన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది.

Also Read: Legandarywood Again Bomb Blast happened in Karnataka – Legandarywood

ఇదే ఊపులో…వ్యాపారవేత్త అయిన నికోలాయ్ సచ్ దేవ్ తో కొంతకాలం ప్రేమాయణం నడిపి తదుపరి ఇంటిలో కుటుంబ సభ్యుల అంగీకారంతో..అత్యంత సన్నిహితుల నడుమ | ముంబయిలో మొన్న నిశ్చితార్థ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

Varalakshmi Sarathkumar  Wedding Clips

వరలక్ష్మి మది దోచిన నికోలాయ్ సచ్ దేవ్ వ్యాపారవేత్తగానే కాకుండా ఆకట్టుకునే పెయింటింగ్ లతో ఆర్ట్ గ్యాలరీలు ఏర్పాటు చేయటం | వాటిని ఆన్ లైన్ లోనూ విక్రయిస్తుంటారు.

Varalakshmi Wedding Look

వీరి పెళ్లి వచ్చే సంవత్సరం ఉంటుందని సమాచారం.

వివాహం అనంతరం వీరి దాంపత్యం అనుకూలంగా ఉండాలి అని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.

Also Read: Legandarywood Trisha opened up that she has dated many people – Legandarywood

About the Author

Leave a Reply

*