Premalu Movie Comes to entertain the audience

Premalu Movie Comes to entertain the audience:

మన పొరుగున ఉన్న కేరళకు ఒక ప్రత్యేకత ఉంది…అక్కడ తక్కువ బుడ్జెట్టులో కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కుతాయి…అంటే సింపుల్ లైన్ పట్టుకుని వాళ్లు దానిని డెవలప్ చేసే విధానం గొప్పగా ఉంటుంది…కలెక్షన్స్ పరంగా కూడా వావ్ అనిపిస్తాయి.

Also Read: Legandarywood The devil comes everyone keep quiet. – Legandarywood

అలాంటి ఒక చిన్న సినిమా ‘ప్రేమలు’ బడ్జెట్టు కూడా 3 కోట్లు లోపే ఉంటుంది, అయితే ఈ సినిమా రాబట్టిన వసూళ్లు 70 కోట్లకి పైనే అంటే…కంటెంట్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందనేది మనం అర్థం ;చేసుకోవచ్చు.

Premalu Movie Images

ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన మలయాళంలో విడుదలైన ఈ మూవీకు…మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా అదే నెల 15వ తేదీన రిలీజ్ చేశారు.

Also Read: Legandarywood Kannada Beauty Selected for Balayya Movie – Legandarywood

తెలుగులో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న ఎస్.ఎస్. కార్తికేయ…మార్చి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు, అలాగే ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ వారు పొందినట్లు సమాచారం.

గిరీశ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నస్లేన్ | మమిత | అల్తాఫ్ సలీమ్ | మీనాక్షి రవీంద్రన్ | అఖిల భార్గవ్ జీవించారు.

కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించే ప్రేక్షకుల కోసం ఈ సమాచారం…ఇలాంటి విలువైన సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ..లెజండరీవుడ్.

Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood

About the Author

Leave a Reply

*