Kannada Beauty Selected for Balayya Movie
Kannada Beauty Selected for Balayya Movie:
జ్యోతి రాయ్ అంటే ఎవరికీ తెలియదు కానీ..గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి అనే రోల్ తో తెలుగు రాష్ట్రాల్లో అందరికీ దగ్గరైంది..ఈ సీరియల్ లో రిషి | వసుధార రోల్స్ ఎంత పాపులర్ అయ్యాయో.. జగతి పాత్ర కూడా అంతే పాపులర్ అయ్యింది.
ఈ కన్నడ బ్యూటీ..కొన్ని రోజుల కిందటే ఒక యంగ్ “మాట రాని మౌనమిది | శుక్ర చిత్రాల” డైరెక్టర్ సుకు పూర్వాజ్‌ను ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది.
ఈ బ్యూటీకి.. నందమూరి నటసింహం బాలకృష్ణ 109 సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చిందని టాక్…ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది.
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా | మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కీ రోల్ చేస్తున్నఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ | సాయి సౌజన్య ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ… మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Pan India Star Prabhas Latest Movie Updates – Legandarywood