Pan India Star Prabhas Latest Movie Updates
Pan India Star Prabhas Latest Movie Updates:
రెబెల్ స్టార్ ప్రభాస్ కు బాహుబలి సినిమా తరువాత సమయం సమయం కలిసి రావటం లేదనే చెప్పాలి, ఎందుకంటే ఆ తరువాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి.
అందుకే తన పంథాను మార్చి..క్రీటివిటీతో సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో టైం ట్రావెల్ కాన్సెప్టు ‘కల్కి 2898 ఏడీ’ తో భారీ బడ్జెట్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం… శరవేగంగా ట్రాకుక్కుతున్న ఈ సినిమా టీజర్ ను మహా శివరాత్రి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు సమాచారం.
Also Read: Legandarywood Samantha’s Latest teaser Trending – Legandarywood
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే జత కట్టనుంది…అలాగే, అమితాబ్ బచ్చన్ | కమల్ హాసన్ | దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కల్కి సినిమాను మే 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ సినిమా విడుదదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Prabhas Maasive Look in Raja Saab – Legandarywood