Previous Story
Prabhas Maasive Look in Raja Saab
Posted On 20 Feb 2024
Comment: 0
Prabhas Maasive Look in Raja Saab:
రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియన్ సినిమాలు కలిసి రాకపోవటంతో మళ్ళీ స్టైల్ మార్చి డైరెక్టర్ మారుతితో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకు టైటిల్ రాజా సాబ్ అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది.
Also Read: Legandarywood Does Robots rule the downfall of humans! – Legandarywood
అయితే…తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఆ లుంగీ కట్టుతో మాస్ లుక్ లో ప్రభాస్ చూసి అంతా ఫిదా అయ్యారు | వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుకు తెస్తున్నాడు. అప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెంచేశాయి.
ఈ సినిమాను సమ్మర్ కానుకగా తెలుగు | తమిళ | కన్నడ | మలయాళ | హిందీ భాషలలో థియేటర్లలోకి రానున్న ఈ మూవీలో ప్రభాస్ కు జోడిగా మాళవిక మోహన్ | తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ సినిమాతో ప్రభాస్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కోరుకుంటూ మీ లెజండరీవుడ్