Kruthy and Sri Leela are unable to take advantage of the craze
Kruthy and Sri Leela are unable to take advantage of the craze:
ఉప్పెన సినిమాతో ఉవ్వెత్తున ఎగిసిన కన్నడ అందం కృతి శెట్టి తదుపరి వచ్చిన క్రేజ్ ని సరిగా కాష్ చేసుకోలేక తెలుగు తెరకు దాదాపు దూరం అయ్యింది.
తెలుగు అమ్మాయి శ్రీలీల కూడా కృతి బాటలోనే ఎంత ఫాస్ట్‌గా ఎదిగిందో అంతే వేగంగా కొన్ని రోజులలో కనుమరగయ్యేలా ఉంది.
అయితే.. శ్రీలీల | కృతి మధ్య సంబంధం ఏమిటి అనే అనుమానం రావొచ్చు..ఏమి లేదండి ఇటీవల కృతి శెట్టి షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్ళింది. అక్కడ ఒక అభిమాని స్కంధ మూవీ బాగుంది అన్నాడు…స్కందలో నేను లేను అంటూ కూల్‌గా నవ్వుతూ రిప్లై ఇచ్చింది. అభిమాని మాటల్లో చెప్పాలంటే…శ్రీలీల | కృతి శెట్టిలు ఒకే లైన్‌లో పరిగెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఈ హీరోయిన్ ల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Samantha’s Latest teaser Trending – Legandarywood