Kruthy and Sri Leela are unable to take advantage of the craze

Kruthy and Sri Leela are unable to take advantage of the craze: ఉప్పెన సినిమాతో ఉవ్వెత్తున ఎగిసిన కన్నడ అందం కృతి శెట్టి తదుపరి వచ్చిన క్రేజ్ ని సరిగా కాష్ చేసుకోలేక తెలుగు తెరకు దాదాపు దూరం అయ్యింది. తెలుగు అమ్మాయి శ్రీలీల కూడా కృతి బాటలోనే ఎంత ఫాస్ట్‌గా ఎదిగిందో అంత...