Modi warning to the Congress party for saying that people from the south are Africans:
కాంగ్రెస్ నేత “శామ్ పిట్రోడా” మీడియాతో మాట్లాడుతూ “దక్షిణాదివారు ఆఫ్రికన్లలా | ఈశాన్య ప్రజలు చైనీయు”ల్లా కనిపిస్తారని చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ | కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్” ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపేనని గుర్తుంచుకోవాలన్నారు…శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అలాగే…ప్రముఖ బాపు బొమ్మ “ప్రణీత” ఒక్క మాటలో కౌంటర్ ఇస్తూ… ‘నేను దక్షిణ భారతీయురాలిని… భారతీయురాలిగానే కనిపిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో…తన వ్యాఖ్యలు శృతి మించటంతో… మంగళవారం ఆయన తన “ఓవర్సీస్ చైర్మన్” పదవికి రాజీనామా చేయగా…పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.
Modi warning to the Congress party
Modi warning to the Congress party for saying that people from the south are Africans:
కాంగ్రెస్ నేత “శామ్ పిట్రోడా” మీడియాతో మాట్లాడుతూ “దక్షిణాదివారు ఆఫ్రికన్లలా | ఈశాన్య ప్రజలు చైనీయు”ల్లా కనిపిస్తారని చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Legandarywood The story of a producer cheated by heroin – Legandarywood
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ | కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్” ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…శ్రీకృష్ణుడి రంగు కూడా నలుపేనని గుర్తుంచుకోవాలన్నారు…శరీరం రంగు ఆధారంగా ప్రజలను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
అలాగే…ప్రముఖ బాపు బొమ్మ “ప్రణీత” ఒక్క మాటలో కౌంటర్ ఇస్తూ… ‘నేను దక్షిణ భారతీయురాలిని… భారతీయురాలిగానే కనిపిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Also Read: Legandarywood Dhanush will impress in the role of a beggar – Legandarywood
ఈ నేపథ్యంలో…తన వ్యాఖ్యలు శృతి మించటంతో… మంగళవారం ఆయన తన “ఓవర్సీస్ చైర్మన్” పదవికి రాజీనామా చేయగా…పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.
Also Read: http://www.youtube.com/@vinaykumarmemorablechannel4873
కాగా..కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి..మీ లెజండరీవుడ్.
Also Read: Legandarywood Prabhas Kamal movies are releasing in a single day – Legandarywood
About the Author
Journalist’s shocking question to Fahad Faasil
BJP MP Navneet Kaur Mass warning to Owaisi