Dhanush will impress in the role of a beggar
Dhanush will impress in the role of a beggar:
టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి ప్రధాన కారణం “టాలీవుడ్ స్టార్ నాగార్జున | కోలీవుడ్ స్టార్ ధనుష్” ఒకే స్క్రీన్ లో ఒదిగిపోవటమే.
Also Read: Legandarywood Telugu girl’s talent in fashion world – Legandarywood
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కథ లీక్ చేస్తూ…ఒక బిచ్చగాడు ముంబై మొత్తాన్ని ఏలే డాన్ గా ఎలా ఎదిగాడనే “కథాంశం”తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలిపారు.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda?view_as=subscriber?sub_confirmation=1
ధనుష్ ఈ సినిమాలో భాగంగా..నేచురల్ గా ఎమోషన్స్ పండించడం కోసం…ముంబైలోని ఒక చెత్త కుప్ప పక్కన సుమారు పది గంటల సేపు ధనుష్ గడిపారట….ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అలాగే..హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న…ఈ సినిమాను వచ్చే ఏడాది చివరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: https://www.youtube.com/@legandarytrollsadda
తాజాగా విడుదలైన పోస్టర్ పై పాజిటివ్ బజ్ వచ్చింది…ఈ మూవీని సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్) బ్యానర్ పై “సునీల్ నారంగ్ | పుస్కూర్ రామ్ మోహన్ రావు” గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
Also Read: Legandarywood Techies lost their jobs more than 80 thousand – Legandarywood
అయితే ఇలాంటి నేపథ్యంలోనే గతంలో చాలా సినిమాలు వచ్చాయి. సినిమాపై క్లారిటీ రావాలంటే..కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Also Read: Legandarywood Samantha will test her luck as a producer – Legandarywood