ఆర్జీవీ స్క్రిప్ట్ ను కూర్చొని రాయరు, రీసెర్చ్ చేస్తారు… కొండా చిత్రం పై హీరో త్రిగున్
అందరూ ఇంటర్వ్యూ అడుగుతున్నప్పుడు ఇవ్వలేకపొతున్నా, అందరికీ థాంక్స్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అంటూ థాంక్స్ నోట్ తో ఇంటర్వ్యూ ను మొదలు పెట్టారు హీరో త్రిగున్. నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను జర్నలిజం చదివాను, ఇంట్లో ఏమనుకున్నారు అంటే, ఇంజినీరింగ్ కాకుండా, జర్నలిజం చదివాడు, ఏ 50 వేలు, 60...
Posted On 20 Jun 2022