పెళ్లి పీటలెక్కనున్న బుట్ట బొమ్మ
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బుట్ట బొమ్మ: బుట్టబొమ్మ పూజ హెగ్డే పెళ్లి వార్త బిటౌన్‌లో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో కుమారుడితో వచ్చే ఏడాది మార్చి చివరలో వివాహం జరిగే అవకాశం ఉందనే ఆసక్తిగల చర్చ మొదలైంది. వీరి వివాహానికి ఇరువైపుల కుటుంబాలు ఒప్పుకున్నట్లు, మరియు...
Posted On 15 Nov 2023