Previous Story
పెళ్లి పీటలెక్కనున్న బుట్ట బొమ్మ
Posted On 15 Nov 2023
Comment: 0
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బుట్ట బొమ్మ:
బుట్టబొమ్మ పూజ హెగ్డే పెళ్లి వార్త బిటౌన్‌లో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో కుమారుడితో వచ్చే ఏడాది మార్చి చివరలో వివాహం జరిగే అవకాశం ఉందనే ఆసక్తిగల చర్చ మొదలైంది.
వీరి వివాహానికి ఇరువైపుల కుటుంబాలు ఒప్పుకున్నట్లు, మరియు సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.
స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన బుట్టబొమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో కాల్షీట్లు అడ్జస్ట్ చేయలేక గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకుంది. తదుపరి ఆమె స్థానంలో శ్రీలీల ప్రధాన హీరోయిన్‌గా మారింది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా చేస్తుంది.
బుట్ట బొమ్మకు శుభాకాంక్షలు తెలుపుతూ.. మీ..లెజండరీవుడ్
Reference: https://youtube.com/shorts/0JlieQtzp2c